Off The Record: నేను మంచివాడిని కాబట్టే.. మీరు ఇంకా బ్రతికి ఉన్నారు..లేకపోతే-జగన్ వార్నింగ్?
Off The Record: వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి.
Off The Record: నేను మంచివాడిని కాబట్టే.. మీరు ఇంకా బ్రతికి ఉన్నారు..లేకపోతే-జగన్ వార్నింగ్?
Off The Record: వైఎస్ కుటుంబ మరణాలపై జగన్ కావాలనే చర్చకు తెచ్చారా..? సుమారు మూడు దశాబ్దాల నాటి రాజారెడ్డి హత్యను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారు..? డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీ అధినేత హత్యలను లేవనెత్తారా..? సీమ ఫ్యాక్షన్‌పై జరుగుతున్న రగడ ఏంటి..? జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అగ్ర నాయకుల కౌంటర్ డైలాగ్స్ అగ్గి రాజేస్తున్నాయా..? ఇంతకీ రాయల ఇలాఖాలో అసలేం జరుగుతోంది. వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.