హైదరాబాద్‌లో లక్ష ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయా? నిపుణులు తేల్చిన అసలు నిజాలు ఇవే..!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు సంబంధించిన తాజా ట్రెండ్స్‌పై hmtv బిజినెస్ పల్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.

Update: 2026-06-28 10:52 GMT

హైదరాబాద్‌లో లక్ష ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయా? నిపుణులు తేల్చిన అసలు నిజాలు ఇవే..!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు సంబంధించిన తాజా ట్రెండ్స్‌పై hmtv బిజినెస్ పల్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలో ఒకవైపు రాయదుర్గం వంటి ప్రైమ్ ఏరియాల్లో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ. 237 కోట్లు పలుకుతుంటే, మరోవైపు లక్షకు పైగా ఫ్లాట్లు అమ్ముడుపోకుండా నిలిచిపోయాయనే వార్తలు వినవస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్ వాస్తవ పరిస్థితిని విశ్లేషించేందుకు ఎన్సిడి సిఎండి, నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు, ప్రణీత్ గ్రూప్ సిఎండి నరేంద్ర కామరాజు ఈ చర్చలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Full View

Tags:    

Similar News