Burning Topic: చైనా భారత్ మధ్య కొత్త సంబంధాలు!

Burning Topic: గాల్వన్ ఘర్షణల తర్వాత ఏడేళ్ల విరామం తరువాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు.

Update: 2026-08-02 01:13 GMT

Burning Topic: చైనా భారత్ మధ్య కొత్త సంబంధాలు!

Burning Topic: ఏడేళ్ల తర్వాత మరోసారి భారత్‌కు రానున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. గాల్వన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ మాసంలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ కూటమి సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ రానున్నారు. ఇదే సదస్సుకు రష్యా అధ్యక్షుడు కూడా వచ్చే అవకాశముంది.

గతేడాది చైనాలో జరిగిన షాంగై సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్, పుతిన్ వేదికపై కనిపించడం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఈ సదస్సును అత్యంత ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


Full View


Tags:    

Similar News