Railway Koduru: రైల్వే కోడూరు పంచాయతీ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్!
Railway Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పంచాయతీ పరిధిలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి, తిరుపతి రహదారికి ఇరువైపులా చెత్త దిబ్బలను తొలగించారు.
Railway Koduru: రైల్వే కోడూరు పంచాయతీ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్!
Railway Koduru: ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్తే మన కోడూరు పంచాయతీ పరిధిలో ప్రజా ఆరోగ్యం నిమిత్తం ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం లో భాగంగా ఈ రోజు తిరుపతి పోవు రోడ్డు ఇరువైపుల చెత్త దిబ్బలు గుర్తించి వెంటనే jcb ద్వారా తొలగించడం జరిగింది సదరు కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.