Renigunta: 164 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక రేణిగుంట రైల్వే జంక్షన్!

Renigunta: 1862లో ప్రారంభమైన తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే జంక్షన్ 164 ఏళ్లు పూర్తి చేసుకుంది. తిరుమల భక్తులకు, ప్రయాణికులకు కీలక రవాణా కేంద్రంగా సేవలందిస్తోంది.

Update: 2026-08-26 08:59 GMT

Renigunta: 164 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక రేణిగుంట రైల్వే జంక్షన్!

రేణిగుంట: 1862లో రేణిగుంట చేరడంతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది.చిన్న స్థాయి రైల్వే కేంద్రంగా ప్రారంభమైన రేణిగుంట నేడు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రైల్వే జంక్షన్లలో ఒకటిగా అభివృద్ధి చెందింది.తిరుపతి.

తిరుమల పుణ్యక్షేత్రాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులకు రేణిగుంట జంక్షన్ కీలక రవాణా కేంద్రంగా సేవలందిస్తోంది.రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు సాగుతుండటంతో ఈ ప్రాంతం వాణిజ్యపరంగానూ, రవాణా పరంగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.రైల్వే అభివృద్ధిలో భాగంగా రేణిగుంట పరిధిలో అదనపు రైల్వే లైన్ల అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News