Nandigam: నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం!
Nandigam: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని రాంపురం, సుభద్రాపురం, కాపుతెంబూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
Nandigam: నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం!
రాంపురం: నందిగాం మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.మండలంలోని రాంపురం(పినకాన లలిత కుమారి), సుభద్రాపురం(జర్జాన చంద్రశేఖరరావు), కాపుతెంబూరు(కొల్లి వినీలా) సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా నిలిచారు.ఈ పంచాయతీల్లో ఒకే నామినేషన్ నమోదు కావడంతో వీరు ఏకగ్రీవ సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు.నామిమేషన్ల ఉపసహరణ నాటికి మండలంలో మరికొన్ని పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి అని పరిశీలకులు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు. .