Palakonda: కోటదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 4.05 లక్షలు
Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయ 8 హుండీల లెక్కింపులో 34 రోజులకు రూ. 4,05,396 ఆదాయం వచ్చిందని ఈవో కె. పరమేశ్వరి వెల్లడించారు.
Palakonda: కోటదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 4.05 లక్షలు
పాలకొండ: దేవదాయ – ధర్మదాయ శాఖ,పాలకొండ నగరపంచాయితీ నందు వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానము నందు గల శాశ్వత హుండీలు ఎనిమిది (8) 25.11.2026 తెరిచి లెక్కించగా 23.10.20262 25.11.2026 వరకు (34 ) రోజులకు గాను 4,05,396/-(అక్షరముల నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయిలు) ఆదాయం వచ్చినది.
సదరు లెక్కింపు కార్యక్రమమునకు పాలకొండ శ్రీ జగన్నాధ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. పరమేశ్వరి పర్యవేక్షణలో జరిగినది. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు APG బ్యాంక్ సిబ్బంది మరియు భక్తులు, పార్వతీపురం,కురుపాం సేవకులు హాజరైతిరి.