Kondapi: పొలాల్లోకి ఒరిగిన 60 మంది ప్రయాణికుల ఆర్టీసీ బస్సు!

Kondapi: కొండపి-ఒంగోలు మార్గంలో కోల్డ్ స్టోరేజ్ టర్నింగ్ వద్ద పొలాల్లోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు. 60 మంది ప్రయాణికులు క్షేమం, రంగంలోకి 108, పోలీసులు.

Update: 2026-07-18 08:31 GMT

Kondapi: పొలాల్లోకి ఒరిగిన 60 మంది ప్రయాణికుల ఆర్టీసీ బస్సు!

Kondapi: కొండపి నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు (ప్రైవేట్ సర్వీస్ ) AP39TF 1589 అనకర్లపూడి మద్దులూరు మధ్యలో కోల్డ్ స్టోరేజ్ దగ్గర టర్నింగ్ వద్ద రోడ్డు మార్జిన్ లేవకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనంకి దారి ఇవ్వడంలో పొలాల్లోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.

బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్న బస్సు తిరగబడడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు

అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడినారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు మరియు 108 వైద్య సిబ్బంది.

Tags:    

Similar News