Prakasam: చేపల చెరువులో జారిపడి ఇద్దరు మృతి.. కొమ్మాలపాడులో విషాద ఛాయలు!

Prakasam: పల్నాడు జిల్లా కాకానిలో విషాదం. చేపల చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం.

Update: 2026-05-11 04:07 GMT

Prakasam: చేపల చెరువులో జారిపడి ఇద్దరు మృతి.. కొమ్మాలపాడులో విషాద ఛాయలు!

ప్రకాశం జిల్లా: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి. మృతులు ఇద్దరు పల్నాడు జిల్లా లోని కాకాని చేపల చెరువు నందు ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందారు. మృతులు హుస్సన్ బుడే 55/M , అగ్రహారం హుస్సేన్ 35/మీ మృతులను చెరువులో నుండి వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరిలో ఒకరిని ఒడ్డుకు చేర్చారు.. మరొకరి కోసం గాలింపు ప్రయత్నాలు కొనసాగించారు.

Tags:    

Similar News