Bodduvanipalem: పేలిన బస్సు టైర్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!
Bodduvanipalem: ప్రకాశం జిల్లా అద్దంకి-మేదరమెట్ల హైవేపై జగన్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు.
Bodduvanipalem: పేలిన బస్సు టైర్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!
బొడ్డువానిపాలెం: బొడ్డువానిపాలెం వద్ద జగన్ ట్రావెల్ ప్రైవేట్ బస్సు టైర్ బరెస్ట్ ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల - అద్దంకి నామ్ హైవే పై బొడ్డువానిపాలెం వద్ద తెల్లవారుజామున 2:30 a.m కి లాంగ్ జర్నీ ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్ టైర్ ఓవర్ హీట్ అయి పగిలిపోయి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ప్రాణ నష్టం లేదు ఎవరికి ఎటువంటి గాయాలు లేవు చెన్నై నుండి హైదరాబాదుకు వెళుతున్న జగన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.