Kamareddy: కామారెడ్డిలో భయానక పేలుడు.. ఒక్కసారిగా మంటల్లో మూడు కార్లు దగ్ధం!

Kamareddy: కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో కారులో గ్యాస్ నింపుతుండగా ప్రమాదం.

Update: 2026-05-09 06:27 GMT

Kamareddy: కామారెడ్డిలో భయానక పేలుడు.. ఒక్కసారిగా మంటల్లో మూడు కార్లు దగ్ధం!

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓ కారులో ఎల్పిజి గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా కారు యొక్క ట్యాంకర్ పేలడంతో దట్టమైన పొగలు అంటుకొని దగ్ధమైన కారు. గ్యాస్ నింపుతున్న కారు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఓ బైక్ దగ్ధం.

భారీగా శబ్దాలు రావడంతో పరుగులు తీసిన జనాలు. ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న ఫైర్ ఇంజన్ అధికారులు.

Tags:    

Similar News