Tamil Nadu: తమిళనాడులో అర్ధరాత్రి పొలిటికల్ వార్.. దినకరన్‌కు డీఎంకే గట్టి కౌంటర్!
Tamil Nadu: తమిళనాడులో అర్ధరాత్రి రాజకీయ హైడ్రామా. టీటీవీ దినకరన్ తీరుపై డీఎంకే నేత ఇళంగోవన్ తీవ్ర విమర్శలు.
Tamil Nadu: తమిళనాడులో అర్ధరాత్రి పొలిటికల్ వార్.. దినకరన్‌కు డీఎంకే గట్టి కౌంటర్!
తమిళనాడు: AMMK పై DMK ఎదురుదాడి, ఎమ్మెల్యే ల సంఖ్య బలం చెప్పకుండా ADMK ను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి అని అటాక్.
సపోర్ట్ లెటర్ లేకుండా AMMk ఎందుకు డ్రామా చేస్తోందనిబ్, DMK ఆగ్రహం TTV దినకరన్ అర్దరాత్రి హై డ్రామాపై dmk నేత ఇళంగోవన్ ఆగ్రహం.
వీసీకే ప్రెస్ మీట్ 11.15 కి వాయిదా.