Nagarkurnool: ఊరుకొండ మండలంలో సంతాప కుటుంబాల పరామర్శ

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండపేట, నర్సంపల్లి గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి.

Update: 2026-08-12 18:03 GMT

Nagarkurnool: ఊరుకొండ మండలంలో సంతాప కుటుంబాల పరామర్శ

నాగర్ కర్నూల్: ఊరుకొండ మండల పరిధిలో ఊరుకొండపేట, నర్సం పల్లి,గ్రామాల్లో ఇటీవలన మృతి చెందిన కుటుంబాలను చింతల శంకర్ రెడ్డి, కొండ సలేశ్వరం వీరెడ్డి ప్రమిల్లమ్మ పరామర్శించి చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించిన కుటుంబాలను

పరామర్శించి రాష్ట్ర బిజెపి నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ధైర్య పడుతూ ధైర్యంగా ఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉప-సర్పంచ్, రేపని శ్రీనివాస్, రామాంజనేయులు, సందీప్ ఆంజనేయులు, హనుమంతు,శివకుమార్,శ్రీశైలం, ప్రవీణ్ రెడ్డి,వెంకట్ రెడ్డి రాంరెడ్డి అఖిల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News