Srisailam: శ్రీశైలంలో భారీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్!

Srisailam: శ్రీశైల క్షేత్రంలో భక్తుల కోసం సరికొత్త భారీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి దేవస్థానం రంగం సిద్ధం చేసింది.

Update: 2026-06-24 01:52 GMT

Srisailam: శ్రీశైలంలో భారీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్!

Srisailam: శ్రీశైల ఆలయ పరిపాలన భవనం ముందు భాగం నుండి దేవస్థానం వైద్యశాల వరకు క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు. భక్తులకు అదనాతన సదుపాయాలతో ప్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించడం జరిగిందన్న చైర్మన్ రమేష్ నాయుడు.

రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణాన్ని చేపడుతున్నామన్న ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు. ఆలయ ఇంజనీరింగ్ సిబ్బందితో క్యూ కాంప్లెక్స్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన చైర్మన్ రమేష్ నాయుడు.

అనంతరం నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించి విషయం, టు కాంప్లెక్స్ రూపురేఖలపై కూలంకుషంగా చర్చ. ఈ పరిశీలనలో పాల్గొన్న కన్సల్టెన్సీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు.

Tags:    

Similar News