Nandyal: కోవెలకుంట్లలో భారీ అగ్నిప్రమాదం పాలిమర్ సంచుల ఫ్యాక్టరీ దగ్ధం

Nandyal: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సుబ్రహ్మణ్యేశ్వర-2 పాలిమర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్‌తో కోటి రూపాయల ఆస్తి నష్టం, తృటిలో తప్పిన ప్రాణనష్టం.

Update: 2026-08-24 05:53 GMT

Nandyal: కోవెలకుంట్లలో భారీ అగ్నిప్రమాదం పాలిమర్ సంచుల ఫ్యాక్టరీ దగ్ధం

Nandyal: కోవెలకుంట్ల పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర-2 పాలిమర్ సంచుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. వందలాదిమంది కార్మికులు పనిచేస్తుండగా ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

భారీగా ఎగసిపడుతున్న మంటలు పరుగులు తీస్తున్న కార్మికులు. పాలిమర్ తయారీకి ఉపయోగించే మిషన్లు పూర్తిగా దగ్ధం సుమారు కోటి రూపాయలు ఆస్తి నష్టం. ఫ్యాక్టరీలో తగినటువంటి అనుమతులు లేవంటున్న స్థానికులు. ట్యాంకర్ లు, ఫైర్ సిబ్బంది తో మంటలు ఆర్పు తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం.

Tags:    

Similar News