Kurnool: కర్నూలులో ఎంపీ కార్యాలయాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు

Kurnool: కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.

Update: 2026-08-18 14:59 GMT

Kurnool: కర్నూలులో ఎంపీ కార్యాలయాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు

కర్నూలు: కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయాన్ని సందర్శించారు.

ఓర్వకల్లు వద్ద ఉన్న డ్రోన్ సిటీ పరిశీలన అనంతరం ఎంపీ నాగరాజు ఆహ్వానం మేరకు కార్యాలయానికి చేరుకున్న మంత్రి రామ్మోహన్ నాయుడుకి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మంత్రికి శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు...అనంతరం మంత్రి టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.

Tags:    

Similar News