Kurnool: కర్నూలులో టీడీపీ జోరు.. వైసీపీకి షాకిచ్చిన నాయకులు!

Kurnool: కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుండి భారీగా టీడీపీలోకి వలసలు.

Update: 2026-04-25 07:25 GMT

Kurnool: కర్నూలులో టీడీపీ జోరు.. వైసీపీకి షాకిచ్చిన నాయకులు!

Kurnool: కర్నూలు కల్లూరు అర్బన్ 28 వ వార్డ్ పెద్దపాడు డ్రైవర్స్ కాలానికి చెందిన 50 మంది మరియు పెద్దకొట్టల గ్రామానికి చెందిన కల్లూరు మండల కో ఆప్షన్ మెంబర్ హబీబ్,తో పాటు ఐదు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో తెలుగుదేశం పార్టీ లో చేరారు. వీరందరికీ గౌరు దంపతులు పసుపు కండువాలు కప్పి సాధారoగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు డ్రైవర్స్ కాలానికి చెందిన రామకృష్ణ,బుజ్జి, తోటయ్య, శ్రీనివాస్ రెడ్డి,లాజర్,రవి కుమార్,మౌలాలి, దామోదర్,కృష్ణ,రాఘవేంద్ర, కుబేరు,జనార్ధన్,ప్రకాశ్,పెద్దకొట్టాల నజీర్ అహ్మద్,ఇమ్రాన్, హాబీబ్, చాంద్ బాషా, చేరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డైరెక్టర్ రామాంజనేయులు,పెద్దకొట్టల రంగ రెడ్డి, ఖాసీం,పెద్దపాడు లోకేశ్వర రెడ్డి, బీచుపల్లి పాల్గొన్నారు.

Tags:    

Similar News