Machilipatnam: మచిలీపట్నంలో దారుణం గురుకుల విద్యార్థినులపై అత్యాచారం!
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురుకుల పాఠశాల విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Machilipatnam: మచిలీపట్నంలో దారుణం గురుకుల విద్యార్థినులపై అత్యాచారం!
Machilipatnam: పోక్సో కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు పూర్వాపరాలను వివరించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.ఈ నెల 6న అదృశ్యమైన పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థినులు
మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ వద్ద విద్యార్థినులపై అత్యాచారం చేసిన శారదానగర్ కు చెందిన ఆటో డ్రైవర్లు మద్దాల శ్యామ్ కిరణ్ (20), కొక్కిలిగడ్డ సిద్ధు (20) నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్టు తెలిపిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.40 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామన్న ఎస్పీ.