Khammam: శ్రీనాథ్ అనే యువకుడి కత్తితో పొడిచి హత్య!

Khammam: ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట వద్ద శ్రీనాథ్(24) అనే యువకుడి కత్తితో పొడిచి హత్య. నిందితుడు మధు కోసం గాలిస్తున్న పోలీసులు.

Update: 2026-08-14 07:01 GMT

Khammam: శ్రీనాథ్ అనే యువకుడి కత్తితో పొడిచి హత్య!

Khammam: ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో యువకుడి దారుణ హత్య.

శ్రీనాథ్ (24) అనే యువకుడిని కత్తితో పొడిచి పొడిచి హత్య చేసిన ఓ వ్యక్తి.

రంగనాయకుల గుట్ట సమీపంలో ఓ కాలువలో విగత జీవిగా పడి ఉన్న శ్రీనాథ్ ను చూసి ఆసుపత్రికి తరలింపు.

అప్పటికే మృతి చెందాడని తెలిపిన వైద్యులు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారీలో నిందితుడు మధు.

Tags:    

Similar News