Khammam: పోడు భూముల రైతులకు ఉచిత సోలార్, బోర్లు: డిప్యూటీ సీఎం భట్టి!
Khammam: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
Khammam: పోడు భూముల రైతులకు ఉచిత సోలార్, బోర్లు: డిప్యూటీ సీఎం భట్టి!
ఖమ్మం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిసి కామెంట్స్, సింగరేణిని బలోపేతం చేస్తాం, కేంద్రంతో పోరాడి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధించాం బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో సింగరేణికి నష్టం జరిగింది.
సింగరేణి హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్నాం సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కొనసాగుతుంది సింగరేణి నిర్వాసితులకు మానవతా దృక్పథంతో న్యాయం చేస్తాం, సింగరేణి కార్మికులకు రూ.1 కోటి బీమా అమలు చేసిన ప్రభుత్వం.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.20 కోట్ల బీమా, గిరిజన రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం పోడు భూముల రైతులకు ఉచిత సౌర విద్యుత్, బోర్లు, డ్రిప్ సదుపాయాలు కల్పన విద్యుత్ పీక్ డిమాండ్ 16,600 మెగావాట్లకు చేరింది కరెంట్ కష్టాలకు చెక్ పెట్టాం.
1912 టోల్‌ఫ్రీతో పవర్ అంబులెన్స్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా 165 పవర్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్ నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు అవసరం.