Jammikunta: జమ్మికుంటలో మృతి చెందిన ప్రైవేట్ నర్సు కుటుంబానికి సాయం

Jammikunta: జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ప్రైవేట్ నర్సు సీర్ల అనిత రాణి మృతి. దహన సంస్కారాల కోసం ఆర్థిక సాయం అందించిన కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్.

Update: 2026-08-12 16:36 GMT

Jammikunta: జమ్మికుంటలో మృతి చెందిన ప్రైవేట్ నర్సు కుటుంబానికి సాయం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి గత రెండు నెలలుగా ఆరోగ్యపరంగా బాగాలేక కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద హైదరాబాద్ కు తరలించగా ఉదయం అనారోగ్యంతో మరణించినారు.

హౌసింగ్ బోర్డ్ కాలనీలో 30 సంవత్సరాలుగా కిరాయి ఉంటూ ప్రైవేటు నర్సుగా పని చేసినారు నిరుపేద కుటుంబానికి చెందిన సీర్ల అనిత రాణికి దహన సంస్కారాల ఖర్చు కోసం వారి కుమారులైన గోపి సాయిలకు 5000 రూపాయలు శ్రీపతి స్వర్ణలత నరేష్ కౌన్సిలర్ అందజేసినారు.

Tags:    

Similar News