Pithapuram: జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల
Pithapuram: పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు.
Pithapuram: జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల
పిఠాపురం: పిఠాపురంలో రేపు జరగనున్న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ ఏర్పాట్లు ను పరిశీలించిన జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ , ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, తుమ్మల బాబు.
నాదెండ్ల కామెంట్స్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరపున యువతకు ప్రాధాన్యత ఇస్తాం. రేపు జనసేన యువజన విభాగం ఏర్పాటు చేస్తాం. యువజన విభాగం ఏర్పాటుతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తి కనిపిస్తుంది. యువతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తాం. రాజకీయాలలో గ్రూప్ లు అనేది సహజం. సాంకేతిక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ప్రసంగం రేపు ఉండదు.