Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్ట్ పెంపుడు కుక్క మృతి తల్లిదండ్రులపై ట్రోల్స్
Tuni: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ట్విస్ట్.
Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్ట్ పెంపుడు కుక్క మృతి తల్లిదండ్రులపై ట్రోల్స్
తుని: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి మూడు సంవత్సరాల పాప కీలక ఆధారం అనుకున్న పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది చనిపోయింది పోస్టుమార్టం నిమిత్తం N సూరవరం పశు వైద్యశాలకు తీసుకువెళ్లారు పోస్ట్మార్టం అనంతరం పెంపుడు కుక్కని పూడ్చివేశారు అనంతరం శాంపిల్స్ వైజాగ్ ల్యాబ్ కి పంపించారు రిపోర్ట్స్ రావడానికి వారం రోజులు పట్టొచ్చు తెలియజేశారు.
పాప అచ్చుకి ఈరోజుకి తొమ్మిది రోజులు పూర్తయి 10 రోజు గడుస్తున్న ఇప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా తెలియలేదు. మరి కొద్దిసేపట్లో పామాయిల్ తోటలో ఉన్నటువంటి గడ్డి కూడా తొలగించి వెతికే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మరో ప్రక్కనే పాప తల్లిదండ్రులు గణేష్ దుర్గ భవానీల సోషల్ మీడియాలో అయితే టోల్ చేస్తున్నారు పాపని తల్లిదండ్రులే పాపని దాచి ఉంటారు.
పెంపుడు కుక్కను కూడా అన్నంలో ఏదో కలిపి ఉంది చంపి ఉంటారని. అలాగే తల్లి కళ్ళలో ఒక కన్నీటి చుక్క కూడా రావటం లేదు తల్లి ఏదో చేసి ఉంటుందని విపరీతముగా టోల్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు అటువంటి ట్రోల్స్ చేయొద్దని మీడియా ముందు కన్నీటి మున్నీరవుతున్నారు దయ ఉంటే మా పాపని వెతికి మాకు అప్పు చెప్పండి అని ప్రాధేయ పడుతున్నారు. మరోపక్క ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్ డి ఆర్ ఎఫ్ నైట్ బ్యాచ్
ఫారెస్ట్ అధికారులు థర్మల్ డ్రోన్స్ తో కూడా వెతుకుతున్నారు. నాలుగు పాయింట్లు గుర్తించారు అక్కడికి ఫారెస్ట్ అధికారులు వెళ్లి చూసినా కూడా అక్కడ కూడా ఎటువంటి ఆచూకీ కూడా తెలియలేదు. ఇప్పుడైతే ఫారెస్ట్ అధికారులు గృహాల్లో కూడా వెళ్తున్నారని మనకైతే సమాచారం అయితే తెలుస్తోంది.