Tuni: తుని సిహెచ్ అగ్రహారంలో తీవ్ర ఉత్కంఠ.. కుక్కకు పోస్టుమార్టం!
Tuni: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక క్లూగా ఉన్న కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది.
Tuni: తుని సిహెచ్ అగ్రహారంలో తీవ్ర ఉత్కంఠ.. కుక్కకు పోస్టుమార్టం!
తుని: తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉత్కంఠ.. కొద్దిసేపట్లో కుక్కకు పోస్టుమార్టం.. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక క్లూగా ఉన్న కుక్క నిన్న మధ్యాహ్నం మృతి..
అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన కుక్క.. మృతిపై అధికారుల ఆరా.. వెటర్నరీ అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు..
కుక్క మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారుల ప్రయత్నం. పోస్టుమార్టం సంఘటన స్థలంలో చేస్తారా? లేక ఆసుపత్రికి తరలిస్తారా? అనే దానిపై సస్పెన్స్..