Boyakonda: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 24 మంది అరెస్ట్!

Boyakonda: చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళలు సహా 24 మందిని అరెస్ట్ చేశారు.

Update: 2026-08-23 09:43 GMT

Boyakonda: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 24 మంది అరెస్ట్!

బోయకొండ: చౌడేపల్లి(మం)బోయకొండ వద్ద పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు, పేకాట ఆడుతున్న 24 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి ఐదు లక్షల మూడు వేల రూపాయలు స్వాధీనం, 24 మందిలో ఇద్దరు మహిళలు ఉండడం గమనార్హం.

Tags:    

Similar News