Rayachoti: బోరెడ్డిగారిపల్లిలో నూతన గృహప్రవేశం హాజరైన టీడీపీ నేత

Rayachoti: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలో బొజ్జ వెంకటరామిరెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలు. హాజరై శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

Update: 2026-08-23 08:52 GMT

Rayachoti: బోరెడ్డిగారిపల్లిలో నూతన గృహప్రవేశం హాజరైన టీడీపీ నేత

Rayachoti: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలో బొజ్జ వెంకటరామిరెడ్డి గారి నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ శుభకార్యానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News