Rayachoti: కాటిమాయకుంటలో గృహప్రవేశ వేడుక హాజరైన నిశ్చల్ నాగిరెడ్డి!
Rayachoti: కాటిమాయకుంటలో దేవర రవణమ్మ-తిమ్మారెడ్డిల నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కుమారుడు, టీడీపీ యువ నాయకుడు నిశ్చల్ నాగిరెడ్డి.
Rayachoti: కాటిమాయకుంటలో గృహప్రవేశ వేడుక హాజరైన నిశ్చల్ నాగిరెడ్డి!
Rayachoti: రాయచోటి మండలం, కాటిమాయకుంట గ్రామంలో దేవర రవణమ్మ-తిమ్మారెడ్డి గారి నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ శుభకార్యానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి,నూతన గృహం నందు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.