Pulivendula: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రులు సవిత, బీసీ జనార్దన్!

Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

Update: 2026-08-14 12:03 GMT

Pulivendula: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రులు సవిత, బీసీ జనార్దన్!

పులివెందుల: పులివెందుల లోని 14వ వార్డు సచివాలయము ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రులు వెల్ఫేర్ స్కీములపై ఆరా తీసిన మంత్రులు కడప పులివెందుల నలుపు రెడ్డి పల్లె లోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, తల్లికి వందనం కానీ ఏవైనా పథకాలు అర్హత ఉండి రానివారు ఉన్నారా అని తెలుసుకున్నారు. అర్హత ఉన్న రానివారు కొత్త పెన్షన్లు ఎన్ని ఉన్నాయి అని ఆరా తీశారు.

Tags:    

Similar News