Punganur: పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మదనపల్లి దంపతులు దుర్మరణం!
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఈడిగిపల్లే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Punganur: పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మదనపల్లి దంపతులు దుర్మరణం!
పుంగనూరు: ఈడిగిపల్లే వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం.. మదనపల్లి కు చెందిన దంపతులు మృతి.. మృతులు అమీర్ 45 సం.,సల్మా 40సం లు గా గుర్తింపు..
కొడుకు ముస్తాఖిర్ 19.సం తీవ్ర గాయాలు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు..