Kalasapadu: ముదిరెడ్డిపల్లి వద్ద వ్యక్తి దారుణ హత్య

Kalasapadu: కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి వద్ద చిట్టిబోయిన శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణ హత్య. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Update: 2026-08-21 12:23 GMT

Kalasapadu: ముదిరెడ్డిపల్లి వద్ద వ్యక్తి దారుణ హత్య

కలసపాడు: కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి దారుణ హత్య. ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిట్టి బోయిన శ్రీనివాసులు అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.

సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన కలసపాడు పోలీసులు.

Tags:    

Similar News