Kadapa: కడప టూ టౌన్ సిఐ బదిలీ

Kadapa: కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రసాద్ రావును ఉన్నతాధికారులు బదిలీ చేశారు.

Update: 2026-05-16 09:05 GMT

Kadapa: కడప టూ టౌన్ సిఐ బదిలీ

కడప: టూ టౌన్ సీఐ ప్రసాద్ రావును ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పులివెందుల ట్రాఫిక్ సీఐగా ఉన్న శ్రీహరిని నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అల్మాస్ పేటలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సీఐ ప్రసాద్ రావుపై బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది. పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ చేశారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించాలంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Tags:    

Similar News