Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జేఎండీ శివప్రసాద్!

Rayachoti: అమరావతి అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ ఎం. శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2026-08-17 10:51 GMT

Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జేఎండీ శివప్రసాద్!

Rayachoti: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఏపీఎస్ఆర్టీసీ నూతన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ సోమవారం అమరావతి అసెంబ్లీ ఆవరణలో మర్యాద పూర్వకంగా కలిశారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం. శివప్రసాద్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఏపీఎస్ఆర్టీసీ ని మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు.

Tags:    

Similar News