Saroornagar: అక్క భర్తను చంపిన వాళ్లే మళ్ళీ రక్తపాతం.. సరూర్ నగర్!
Saroornagar: మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ అర్బన్ రెస్టారెంట్‌లో దారుణం జరిగింది.
Saroornagar: అక్క భర్తను చంపిన వాళ్లే మళ్ళీ రక్తపాతం.. సరూర్ నగర్!
సరూర్నగర్: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మల్కాజ్గిరి కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్బన్ రెస్టారెంట్ లో హంగామా రెస్టారెంట్లో బిల్లు కట్టమన్నందుకు సిబ్బంది మరియు యాజమాన్యం పై కత్తులు మరియు కట్టెల తో దాడి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలంలో ఉన్నప్పటికీ మూకుమ్మడి దాడి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ప్రధాన నిందితుల్లో నేరచరిత్ర ఉన్న ఏదుల ప్రసన్ రెడ్డి , ఏదుల యశ్వంత్ రెడ్డి మరియు వారి అనుచరులు.
పరారీ లో ఉన్న ఏదుల ప్రసన్ రెడ్డి మరియు యశ్వంత్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త (లలిత్ ను) దారుణంగా హత్య చేసిన ప్రసన్ రెడ్డి మరియు యశ్వంత్ రెడ్డి ఈనెల రెండవ తేదీన ఘటన, నిందితుల కోసం జల్లడ పడుతున్న పోలీసులు నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉంది అంటూ వారిపై కఠిన చర్యలు పోలీసులు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు ప్రధాన నిందితుడు ఏదుల ప్రసన్ రెడ్డి ఉన్నత అధికారుల పేర్లు చెప్పుకొని బార్లు మరియు రెస్టారెంట్లలో నయా దందా సాగిస్తున్నట్టు సమాచారం