Jubilee Hills: ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి పై అట్రాసిటీ కేస్ నమోదు..
Jubilee Hills: ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
Jubilee Hills: ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి పై అట్రాసిటీ కేస్ నమోదు..
Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ గురువా రెడ్డి తో పాటు మరో వైద్యుడి పై కేస్ నమోదు, జూబ్లీహిల్స్ లో ఉన్న ఒక క్లినిక్ నడిపే వైద్యుడు సుధీర్ దారా అనే డాక్టర్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు.
గురువా రెడ్డి ప్రచారాలతో తనకు హాని కలుగుతుందని, కొంత మంది కొట్టడానికి వచ్చారని ఫిర్యాదు చేసిన డాక్టర్ సుధీర్, ఫిర్యాదు పై కేస్ నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు డాక్టర్ గురువా రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.