Secunderabad: ప్రజల నమ్మకం కేసీఆర్ కే.. సికింద్రాబాద్‌లో బారాసా జెండా ఆవిష్కరణ

Secunderabad: సికింద్రాబాద్‌లో బారాసా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Update: 2026-04-27 05:01 GMT

Secunderabad: ప్రజల నమ్మకం కేసీఆర్ కే.. సికింద్రాబాద్‌లో బారాసా జెండా ఆవిష్కరణ

Secunderabad: కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే మళ్లి బారాసా ను అధికారంలోకి తీసుకువస్తాయని ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దము నరసింహ యాదవ్ అన్నారు. బారాసా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో బారాసా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిందని, రాజకీయ పార్టీ గా 10 ఇండ్లలో అన్ని రంగాలలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందన్నారు.. ఎన్ని పార్టీ లు పుట్టిన కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి ని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News