Tandur: థియేటర్ వద్ద పైలెట్ రోహిత్ రెడ్డికి అభిమానుల ఘన స్వాగతం!
Tandur: తాండూరు లక్ష్మీ మహల్ థియేటర్‌లో ‘ఇరుముడి’ సినిమాను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వీక్షించారు. థియేటర్ వద్ద అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
Tandur: థియేటర్ వద్ద పైలెట్ రోహిత్ రెడ్డికి అభిమానుల ఘన స్వాగతం!
Tandur: బ్లాక్ బస్టర్ ఇరుముడి సినిమాను తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు లోని లక్ష్మీ మహల్ థియేటర్ లో వీక్షించారు. సినిమా థియేటర్ లోకి అడుగుపెట్టగానే అభిమానులు ఒక్కసారిగా ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు తీసుకొన్నారు.
అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాతలు తాండూరు ప్రజలు మర్చిపోననడానికి ఇది ఒక్క చక్కని నిదర్శనమని అభిమానుల సందడి చూస్తే అర్థమవుతుంది. తలపై ఇంత అభిమానం చూపిస్తున్న ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని పైలెట్ రోహిత్ రెడ్డి తమ అభిమానులతో తన మనసులో మాటను పంచుకున్నారు.