Serilingampally: వెంకటేశ్వర నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం
Serilingampally: శేరిలింగంపల్లి వెంకటేశ్వర నగర్ డివిజన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ రోజా దేవి.
Serilingampally: వెంకటేశ్వర నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం
Serilingampally: శేరిలింగంపల్లి, వెంకటేశ్వర నగర్ డివిజన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వెంకటేశ్వర నగర్ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో మాజీ కార్పొరేటర్ రోజా దేవి పాల్గొని జండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు సిద్ధార్థ స్కూల్ పిల్లలు మహిళలు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.