Secunderabad: ప్రతి ఒక్కరి ఓటు నమోదు కావాలి: కాంగ్రెస్ అబ్జర్వర్ జయకుమార్!
Secunderabad: సికింద్రాబాద్ న్యూ బోయినపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు-1 బీఎల్ఏలకు ఎస్ఐఆర్ రెండో దశ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Secunderabad: ప్రతి ఒక్కరి ఓటు నమోదు కావాలి: కాంగ్రెస్ అబ్జర్వర్ జయకుమార్!
సికింద్రాబాద్: న్యూ బోయినపల్లి చిన్నతోకట్ట ఎమ్ అర్ గార్డెన్స్ లో ఎస్ ఐ అర్ రెండొదశ లో భాగంగా సోమవారం ఒకటవ వార్డు బీఎల్ఏ లకు అవగాహన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అబ్సర్వర్ జయకుమార్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఈ కార్యక్రమానికి హాజర య్యారు.
ఎస్ఐఅర్ లో భాగంగా జారీ అయిన నోటీసులు. మ్యాపింగ్ ఇతర అంశాలపై అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు జారీ అయినా వారికి అవగాహనా కల్పించి సరైన ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని.
మార్పులు సూచించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్. వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్. సదానంద్. బలవంత్ రెడ్డి. హరి కృష్ణ... మహిళా అధ్యక్షురాలు గోమతి. వరద రాణి. ఫర్హానా. రాజు. వరప్రసాద్ పార్టీ బీఎల్ఏ లు పాల్గొన్నారు .