Palnadu: పల్నాడు జిల్లా కండ్లకుంటలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 29 బైకులు స్వాధీనం

Palnadu: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంటలో మాచర్ల రూరల్ సీఐ వేణు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2026-08-21 10:32 GMT

Palnadu: పల్నాడు జిల్లా కండ్లకుంటలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 29 బైకులు స్వాధీనం

పల్నాడు: వెల్దుర్తి మండలం కండ్లకుంటలో విస్తృతంగా తనిఖీలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు, మాచర్ల రూరల్ సీఐ వేణు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్, ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు సహా 30 మంది పోలీసులతో తనిఖీలు, కార్డన్ సెర్చ్‌లో 29 బైకులు, ఒక ఆటో స్వాధీనం.

రెండు గొడ్డళ్లు, ఒక గడ్డపలుగు కూడా స్వాధీనం, వాహనదారులు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి: సీఐ వేణు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: పోలీసులు డ్రగ్స్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు సూచన. యువత నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి సి. ఐ తెలిపారు.

Tags:    

Similar News