Palnadu: గొళ్ళపాడులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ!

Palnadu: గొళ్ళపాడులో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

Update: 2026-08-01 07:20 GMT

Palnadu: గొళ్ళపాడులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ!

Palnadu: ముప్పాళ్ళ మండలం గొళ్ళపాడు లో ఫించన్లు పంపిణీ కార్యక్రమం .

ఇంటింటికి తిరిగి ఫించన్లు పంపిణీ ..

నాయకులు ,కార్యకర్తలతో కలసి ఫించన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ..

Tags:    

Similar News