Guntur: కోవెలమూడిలో తోట శ్రీనివాసరావు కుమారుడి వివాహ రిసెప్షన్!
Guntur: గుంటూరు జిల్లా కోవెలమూడిలో వైఎస్‌ఆర్సీపీ నేత తోట శ్రీనివాసరావు కుమారుడు శ్రీనాథ్ - లోకేశ్వరిల వివాహ రిసెప్షన్‌కు హాజరైన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.
Guntur: కోవెలమూడిలో తోట శ్రీనివాసరావు కుమారుడి వివాహ రిసెప్షన్!
Guntur: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, కోవెలమూడి గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ తోట శ్రీనివాసరావు గారు, శ్రీమతి సరళ దంపతుల ఆహ్వానం మేరకు వారి ఏకైక కుమారుడు చిIIశ్రీనాద్, చిIIలIIసౌIIలోకేశ్వరి వివాహ రిసెప్షన్ వేడుకలలో శ్రీమతి మేకతోటి సుచరిత గారు, మాజీ హోం శాఖామాత్యులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వారు పాల్గొని నూతన వధూవరులకు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసారు.