Dachepalli: దాచేపల్లి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్!
Dachepalli: దాచేపల్లిలో 2వ రోజు YCP దీక్ష: డీఎస్సీ అక్రమాలపై CBI విచారణ జరిపి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్.
Dachepalli: దాచేపల్లి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్!
దాచేపల్లి: పట్టణం నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు..
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని, అలాగే విద్యాశాఖకు ఏమాత్రం అర్హత లేని మంత్రి నారా లోకేష్ ఈ అక్రమాలకు పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రియింబర్స్మెంట్ చెల్లింపులను త్వరగా ఇవ్వాలని, నిరుద్యోగులకు నెలకు రూ 3000/- ఇస్తామన్నా నిరుద్యోగ భృతి మరియు ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు రూ 1500/- ఇస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేయడం జరిగింది.