Palnadu: వైసిపి నేత చెన్నారెడ్డి హత్య బాధాకరం: పిన్నెల్లి!

Palnadu: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి గురజాల ఆస్పత్రిలో వైసిపి నేత చెన్నారెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. హత్య వెనుక కుట్రను తేల్చాలని డిమాండ్ చేశారు.

Update: 2026-08-07 06:15 GMT

Palnadu: వైసిపి నేత చెన్నారెడ్డి హత్య బాధాకరం: పిన్నెల్లి!

పల్నాడు జిల్లా

గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైసిపి నేత చెన్నారెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

పిన్నెల్లి కామెంట్స్

చెన్నారెడ్డి హత్య బాధాకరం.

కాపు కాసి హత్య చేసేంత పరిస్థితులు కూడా ఏమీ లేవు.

హత్య వెనుక ఎవరున్నారో తేల్చాలి.

కుట్ర కోణం వెలికి తీయాలి.

ఎప్పటి నుండో రెక్కి నిర్వహిస్తున్నారు.

రాజకీయంగా ఎదగడాన్ని ఓర్చుకోలేకపోయారు.

డిఎస్పి, ఎస్పీ తో కూడా మాట్లాడతాను.

అనుమానితుల గురించి డిఎస్పీ తో మాట్లాడాను.

Tags:    

Similar News