Visakhapatnam: నేవీ క్వార్టర్స్ 15వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!

Visakhapatnam: విశాఖపట్నం మల్కాపురం పరిధిలోని సింధియా నౌసేనా బాగ్ నేవీ క్వార్టర్స్‌లో విషాదం. 15వ అంతస్తు నుంచి దూకి నేవీ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది.

Update: 2026-09-03 11:43 GMT

Visakhapatnam: నేవీ క్వార్టర్స్ 15వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!

విశాఖపట్నం: విశాఖ మల్కాపురం సింధియా నౌసన బాగ్ నేవీ క్వార్టర్స్ గౌమతి 15వ అంతస్తూ నుండి ఒక మహిళ దూకి ఆత్మహత్య, నేవి ఉద్యోగి భార్య గా గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags:    

Similar News