Mylardevpally: వండిన కూర నచ్చలేదని దాడి నవవధువు అక్కడికక్కడే మృతి!
Mylardevpally: శ్రీరామ్‌నగర్‌లో దారుణం జరిగింది. వండిన కూర నచ్చలేదనే నెపంతో భర్త చందన్ కుమార్ నెట్టడంతో తల గోడకు తగిలి భార్య శిక్షాంజలి కుమారి మృతి చెందింది.
Mylardevpally: వండిన కూర నచ్చలేదని దాడి నవవధువు అక్కడికక్కడే మృతి!
Mylardevpally: వండిన కూర నచ్చలేదనే చిన్న కోపంతో భర్త దాడి అక్కడికక్కడే భార్య మృతి.గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ జోన్ కాటేదాన్ లోని శ్రీరామ్ నగర్ లో ఘటన.
ఆరు నెలలకు ముందు చందన్ కుమార్ తో పెళ్లి,ఆర్థిక ఇబ్బందులతో తరచూ గొడవ పడుతున్న చందర్ కుమార్వం,డిన కూర బాగాలేదని బలంగా నెట్టడంతో తల గోడకు తగిలి అక్కడకక్కడే మృతి చెందిన శిక్షాంజలి కుమారి.
స్పృహ తప్పిపోయింది అంటూ ఉస్మానియాకి తీసుకెళ్లిన భర్త,అప్పటికే మృతి చెందింది అంటూ వైద్యులు నిర్ధారణ.చందన్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు.