Kuppam: మల్లప్ప కొండపై దారుణం.. దైవదర్శనానికి వచ్చి శవమైన యువకుడు!
Kuppam: ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లప్ప కొండపై ఘోరం జరిగింది. దైవదర్శనానికి వచ్చిన తమిళనాడుకు చెందిన రమేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
కుప్పం: గుడిపల్లి మండలం మల్లప్ప కొండపై ఘటన మల్లప్ప కొండపై ఘటన,తమిళనాడు రాష్ట్రం శులగిరి కి చెందిన రమేష్ భార్య బిడ్డలతో కలిసి స్వామి దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో హత్య మృతుడి భార్య పిల్లలు అదృశ్యం కావడంతో మిస్టరీగా మారిన వ్యవహారం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టుగా అనుమానాలు.
భర్త భార్య పిల్లలు ఒకే ద్విచక్ర వాహనంపై.వచ్చిన భార్య పిల్లోడు కనిపించకపోవడంతో పలు అనుమానాలు రమేష్ హత్య విషయంలో మృతుని భార్యపై అనుమానాలు మరో ఇద్దరి యువకులతో కలిసి ద్విచక్రవాహనంలో మృతుడు భార్య వెళ్లినట్టు సమాచారం.
రమేష్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని అనుమానాలు మిస్టరీగా మారిన రమేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కుప్పం పోలీసులు.