Madanapalle: మదనపల్లి ఫంక్షన్ హాళ్లలో శ్రీరామ్ చినబాబు పర్యటన!
Madanapalle: మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.
Madanapalle: మదనపల్లి ఫంక్షన్ హాళ్లలో శ్రీరామ్ చినబాబు పర్యటన!
మదనపల్లి: మంగళవారం రాత్రి నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొని, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా అనుగుత్తి మరియు యర్రావారి,ద్వారానేని వారి పెళ్లివేడుకలు స్థానిక చౌడేశ్వరి కళ్యాణ మండపం మరియు K N R మరియు N V R ఫంక్షన్ హాల్, PPR ఫంక్షన్ హాల్ నందు జరిగగా, శ్రీరామ్ తో పాటు
ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు దొరస్వామి నాయుడు, మల్లికార్జున నాయుడు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, కోతపేట శ్యామ్ బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, వినోద్ రాయల్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.