Nirmal: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అశోక్ చౌహాన్!

Nirmal: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ దంపతులు.

Update: 2026-08-30 13:49 GMT

Nirmal: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అశోక్ చౌహాన్!

Nirmal: నిర్మల్ జిల్లా, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావ్ చౌహాన్. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు,వైదిక బృందం. 

అమ్మవారికి మహారాష్ట్ర మాజీ సీఎం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సీఎం. హారతి తీర్త ప్రసాదాలు అందించిన ఆలయ వైదిక బృందం. శాలువాతో ఘనంగా సత్కరించిన బాసర నాయకులు.

Tags:    

Similar News