YS Vijayamma: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma: వైఎస్‌ విజయమ్మకు ప్రమాదం తప్పింది.

Update: 2023-10-13 14:45 GMT

YS Vijayamma: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma: వైఎస్‌ విజయమ్మకు ప్రమాదం తప్పింది. విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తుండగా కాన్వాయ్‌లోని కారులు ఒక్కదానికి ఒక్కటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఒంగోలులో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను విజయమ్మ పరామర్శిచారు.

Tags:    

Similar News