భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు

Update: 2019-07-29 13:02 GMT

భారీ వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోచ్చెర జలపాతం ఉప్పోంగి ప్రవాహించింది. దీంతో జలపాతం అందాలను తిలకించడాని ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు. జలపాతం సవ్వడులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జలపాతం అందాలు వద్ద సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ పరవశించి పోతున్నారు. పర్యాటక ప్రదేశం వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News